చెన్నైలో ఆస్తి పన్నులు భారీగా పెరుగుదల: నివాసుల ఆందోళన
Indiabreakingdaily.com – స ఎ వ జయ ద బ బక – గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ పరిధిలోని 15 జోన్లలో సుమారు 14 లక్షల మంది నివాసులు ఇప్పుడు ఆస్తి పన్ను బిల్లులతో విలవిలలాడుతున్నారు. గత ఆర్థిక సంవత్సరం మొదటి సగం కాలంతో పోలిస్తే ప్రాపర్టీ ట్యాక్స్ మూడు నుంచి నాలుగు రెట్లు పెరిగిందని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే సిటీ వాసులు మొత్తం ఈ విషయంపై చర్చించుకుంటున్నారు. అటూ ఇటూ తిరిగి ఇది సీఎం విజయ్ పన్నుల దెబ్బగా పేర్కొంటున్నారు.
నివాసుల నుండి ఆగ్రహం వ్యక్తం
అన్నా నగర్కు చెందిన రాధికా సుందర్ రాజ్ తన అనుభవాన్ని పంచుకుంటూ, 2025-26 ఫస్ట్ హాఫ్ లో ముందుగా 5 వేల రూపాయలు ఉన్న ట్యాక్స్ ఇప్పుడు 28 వేల రూపాయలకు పెరిగిందని తెలిపారు. ముందస్తు సమాచారం లేకుండా ఇంత భారీ పెంపు అన్యాయం అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
10 శాతం నుంచి 300 శాతానికి పైగా పెరుగుదలను ఒప్పుకునేది లేదని సంధ్యా వేదుల్లపల్లి (FOARA) స్పష్టం చేశారు.
హౌస్ ఓనర్ అసోసియేషన్స్ ఈ ఆకస్మిక పెంపును వ్యతిరేకిస్తున్నాయి. అన్నా నగర్ రెసిడెంట్స్ అసోసియేషన్స్ ఫెడరేషన్ (FOARA)కు చెందిన సంధ్యా వేదుల్లపల్లి 10 శాతం నుంచి 300 శాతానికి పైగా పెరుగుదలను ఒప్పుకునేది లేదన్నారు.
అధికారుల వివరణ: కోవిడ్ తర్వాత సవరణలు
కార్పొరేషన్ అధికారుల ప్రకారం, 2018లో సెల్ఫ్-డిక్లరేషన్ సమయంలో దాదాపు 1.5 లక్షల గృహ యజమానులు ల్యాండ్ అంచనాలో తేడాలున్నట్లు ప్రకటించారు. తర్వాత 3 లక్షల వాణిజ్య, ఇతర భవనాల్లోనూ వ్యత్యాసాలు కనిపించాయి. కోవిడ్ కాలంలో సవరణలు ఆపేసి, ఇప్పుడు తిరిగి అమలు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. 2025-26 సెకండ్ హాఫ్ నుంచి కొత్త అసెస్‌మెంట్ వర్తిస్తుంది.
2024లో ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా డ్రోన్ ఆధారిత GIS సర్వే నిర్వహించి, వాస్తవ విస్తీర్ణం, ప్రకటించిన వివరాల మధ్య తేడాలను గుర్తించి సవరణలు చేశారు. ప్రస్తుతం వాణిజ్య భవనాలపై దృష్టి పెట్టారు. దాదాపు 16 వేల కమర్షియల్ బిల్డింగ్స్ పై రీఅసెస్‌మెంట్ జరుగుతోంది. తర్వాత ఇది ఇండ్లకు కూడా విస్తరించనునట్లు చెప్పారు.
తక్కువ ఆదాయ కుటుంబాలపై ప్రభావం
ఉత్తర చెన్నై రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు టీకే షణ్ముగం మాట్లాడుతూ.. ఈ నిర్ణయం తక్కువ ఆదాయ కుటుంబాలు, చిన్న తోలు పరిశ్రమలపై భారం పడుతుందని, కౌన్సిల్‌లో చర్చ లేకుండా అమలు చేయడం సరికాదని అన్నారు. ఇది మెట్రో వాటర్ ట్యాక్స్‌పైనా ప్రభావం చూపుతుందని హెచ్చరించారు.
Related Reading
Frequently Asked Questions
What is స ఎ వ జయ ద బ బక?
స ఎ వ జయ ద బ బక is the main topic of this guide. The article explains the context, practical details, and next steps readers should understand.
Why does స ఎ వ జయ ద బ బక matter?
స ఎ వ జయ ద బ బక matters because readers are looking for a useful answer, not just a short summary. Good content should match search intent and help them decide what to do next.



