్ద కాంగ్రెస్ నిరసన: మూడున్నర గంటల హైడ్రామా Indiabreakingdaily.com – ప రధ న మ డ న వ – ఢిల్లీలోని లోక్ కళ్యాణ్ మార్గ్‌లో ప్రధాని మోడీ అధికారిక నివాసం
మోడీ నివాసం వద్ద కాంగ్రెస్ నిరసన: మూడున్నర గంటల హైడ్రామా
Indiabreakingdaily.com – ప రధ న మ డ న వ – ఢిల్లీలోని లోక్ కళ్యాణ్ మార్గ్‌లో ప్రధాని మోడీ అధికారిక నివాసం సమీపంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పార్లమెంట్ మార్చ్ సందర్భంగా కాంగ్రెస్ నిరసనకారులపై పోలీసులు చేసిన బలప్రయోగాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ఎంపీలు మెరుపు ధర్నాకు దిగారు. ఈ క్రమంలో పోలీసులు వారిని బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు.
రాహుల్, ప్రియాంకతో పాటు ఎంపీల అదుపు
కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు ఆ పార్టీకి చెందిన పలువురు ఎంపీలను అదుపులోకి తీసుకుని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా బలగాలను మోహరించారు. కాంగ్రెస్ మెరుపు ధర్నాతో దాదాపు మూడున్నర గంటల పాటు నివాసం దగ్గర హైడ్రామా నడిచింది.
మంగళవారం (జులై 21) కాంగ్రెస్ పార్టీ ప్రధాని ఇంటి ముట్టడికి యత్నించింది. రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ప్రధాని నివాసం సమీపంలో కాంగ్రెస్ మెరుపు ధర్నాకు దిగింది. ఈ ధర్నాలో ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే భాగమై వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఐదు డిమాండ్లతో కాంగ్రెస్
చేతులకు తాళ్లు కట్టుకుని ప్రభుత్వ తీరును, పోలీసుల తీరును కాంగ్రెస్ నేతలు ఎండగట్టారు. ప్రధాని, విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
నిరసనలో భాగమైన కాంగ్రెస్ ప్రముఖ నేతలంతా చేతులకు తాళ్లు కట్టుకుని ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని, గొంతెత్తితే బేడీలు వేసి బంధిస్తుందని రాహుల్ గాంధీ మండిపడ్డారు.
ధర్నాకు దిగిన రాహుల్ గాంధీతో కేంద్ర హోంశాఖ సహయ మంత్రి జితేంద్ర సింగ్ భేటీ అయ్యారు. శాంతి భద్రతల దృష్ట్యా ధర్నా విరమించాలని రాహుల్ గాంధీని ఆయన కోరారు. అయితే, ధర్నా విరమించేందుకు కేంద్ర ప్రభుత్వం ముందు కాంగ్రెస్ ఐదు డిమాండ్లు పెట్టింది.
తమ డిమాండ్లపై కేంద్ర స్పష్టమైన ప్రకటన చేస్తే ధర్నా విరమిస్తామని రాహుల్ తెలిపారు. అప్పటి వరకు ప్రధాని ఇంటి ముందు నుంచి కదిలే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.
అమిత్ షాతో చర్చలు
రాహుల్‌తో భేటీ అనంతరం కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ నేరుగా అమిత్ షా దగ్గరకు వెళ్లి ఆయనను కలిశారు. కాంగ్రెస్ డిమాండ్ల గురించి అమిత్ షాతో చర్చించారు. అమిత్ షాతో భేటీ అనంతరం మళ్లీ కాంగ్రెస్ ధర్నా స్థలానికి చేరుకుని రాహుల్‌తో జితేంద్ర సింగ్ భేటీ అయ్యారు.
కాంగ్రెస్ డిమాండ్ మేరకు.. నీట్ పేపర్ లీక్, సీజేపీ కార్యకర్తలపై పోలీసుల లాఠీచార్జ్ గురించి పార్లమెంట్లో చర్చించేందుకు కేంద్రం అంగీకరించిందని తెలిపారు.
అయితే, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని.. అదే తమ ప్రధాన డిమాండ్ అని కాంగ్రెస్ తేల్చిచెప్పింది. ఈ అంశంపై కేంద్రం స్పష్టమైన ప్రకటన చేసే వరకు వెనక్కి తగ్గేది లేదని రాహుల్ తెగేసి చెప్పారు.
దీంతో చేసేదేమి లేక రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు కాంగ్రెస్ ఎంపీలను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. ఈ పరిణామంతో నివాసం ఎదుట హై టెన్షన్ నెలకొంది.
Related SEO Topics
- Home
- Artikel terkait ప రధ న మ డ న వ
- Operation Safed Sagar Trailer: కార్గిల్ యుద్ధం వెనుక అసలు నిజాలు.. రోమాలు నిక్కబొడిచేలా ‘ఆపరేషన్ సఫేద్ సాగర్’!
- ఇండియా నుంచి నీళ్లు ఇప్పించమని కెనడాను వేడుకున్న పాక్.. ఇస్లామాబాద్‌కి దక్కింది నిరాశే
- Balakrishna: NBK111 షూటింగ్లో బాలకృష్ణకు గాయం.. కాకినాడ పోర్టులో యాక్షన్ సీన్లో ప్రమాదం!
- రాబోయే రోజుల్లో వర్షాలు కురవడం కష్టం.. ఆయిల్ పామ్ పై మరింత ప్రచారం చేయండి: మంత్రి వివేక్
Frequently Asked Questions
Apa itu ప రధ న మ డ న వ?
ప రధ న మ డ న వ adalah topik utama yang dibahas di artikel ini dengan konteks praktis agar pembaca memahami informasinya dengan jelas.
Mengapa ప రధ న మ డ న వ penting?
ప రధ న మ డ న వ penting karena membantu pembaca membandingkan pilihan, menghindari kesalahan umum, dan mengambil keputusan yang lebih tepat.
Bagaimana cara memakai panduan ప రధ న మ డ న వ ini?
Gunakan poin utama, contoh, dan tautan terkait di halaman ini sebagai rujukan awal, lalu cek detail terbaru sebelum mengambil keputusan final.




