జ్యోతిష్యం : ఉద్యోగంలో ఏ తిధులు.. వారాలు, నక్షత్రాల్లో చేరాలో తెలుసుకోండి.. ఈ మంచి ముహూర్తాల్లో చేరితే ప్రమోషన్ గ్యారంటీ..!
ప్రారంభ దినం అనుకూలమైన తిధులు
జ య త ష య – ఆధునిక జీవితానికి ఉద్యోగం అత్యంత ముఖ్యమైన భాగం అవుతుంది. ఉద్యోగం వచ్చిన తరువాత ఆఫీసులోకి అడుగుపెట్టే రోజు సమయం చాలా ముఖ్యమని పండితులు చెబుతున్నారు. ఈ సమయం గురించి చింతామణి గ్రంథంలో సూచించిన సమాచారం ప్రకారం ఎప్పుడు జాయిన్ అయితే ఉద్యోగం సాఫీగా ప్రారంభం కావచ్చు. గృహప్రవేశం, పెళ్లి, వ్యాపార ప్రారంభం లాగానే జాబ్ కు కూడా శుభ ముహూర్తం అవసరం కావచ్చు.
కొత్త ఉద్యోగం వచ్చిన రోజు దేవాలయానికి వెళ్లి పూజలు చేసే విధంగా అలాగే పాటించాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేసిన వ్యక్తికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉద్యోగ జీవితం సౌకర్యవంతంగా సాగే అవకాశం ఉంటుందని అంటున్నారు.
ముహూర్త చింతామణి ప్రకారం సూచించిన తేదీలు
ముహూర్త చింతామణి గ్రంథంలో ఉద్యోగం వంటి కార్యారంభాలకు అనుకూలమైన రోజులు వివరించారు. ఈ గ్రంథం ప్రకారం విదియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, త్రయోదశి పూర్ణిమ తిధులు ప్రారంభ దినాలకు సమయం కల్పించే అవకాశం ఉంటుంది. పండితులు అంటున్నారు ఈ తేదీల్లో ప్రారంభించే పనులు ప్రాచుర్యం సాధ్యం అవుతాయి.
స్థిరత్వం కలిగిన వారాలు
వారాల్లో సోమవారం, బుధవారం, గురువారం, శుక్రవారం స్థిరత్వం అందించే రోజులు అని పండితులు అంటున్నారు. ఇందులో ప్రారంభించే కార్యాలు అంతకాలం ప్రాచుర్యం కలిగి ఉంటాయి. అలాగే నక్షత్రాలలో అశ్వని, పునర్వసు, పుష్యమి, హస్త, చిత్త, అనూరాధ, రేవతి నక్షత్రాలలో ప్రారంభించే పనులు చాలా కాలం విజయవంతంగా కొనసాగుతాయని భగవంతుడిని ప్రార్థించి



