మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ లో ఏసీబీ దాడులు.. రూ. మూడు లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సీఐ..

mir-chowk-ci-kondal-rao-held-by-acb-over-3-lakhs-bribery-case_AhnN0ZEscp

Indiabreakingdaily.com – మ ర చ క ప ల స – హైదరాబాద్ లోని మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ లో ఆకస్మిక దాడులు నిర్వహించారు ఏసీబీ అధికారులు. మంగళవారం ( అక్టోబర్ 27 ) నిర్వహించిన ఈ దాడుల్లో రూ. మూడు లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు సీఐ కొండల్ రావు. ఆయనతో పాటు ఓ కానిస్టేబుల్ ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు అధికారులు.

పక్కా సమాచారంతో పోలీస్ స్టేషన్ లో దాడులు నిర్వహించిన అధికారులు సీఐ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అయితే… ఏ పనికి సంబంధించి లంచం డిమాండ్ చేశాడు, ఈ విషయంలో కానిస్టేబుల్ పాత్ర ఏంటి వంటి వివరాలు తెలియాల్సి ఉంది.

ఈ ఘటనపై ఏసీబీ అధికారుల అధికారిక ప్రకటన తర్వాత మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. సీఐ కొండల్ రావు, కానిస్టేబుల్ ను అదుపులోకి తీసుకున్న అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Frequently Asked Questions

What is మ ర చ క ప ల స?

మ ర చ క ప ల స is the main topic of this guide. The article explains the context, practical details, and next steps readers should understand.

Why does మ ర చ క ప ల స matter?

మ ర చ క ప ల స matters because readers are looking for a useful answer, not just a short summary. Good content should match search intent and help them decide what to do next.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *