భారత్‌‌తో వందేళ్ల క్రీడా బంధానికి న్యూజిలాండ్ స్పెషల్ జెర్సీ

new-zealands-special-jersey-for-100-year-sporting-bond-with-india_3zOj8ZSWNc

Indiabreakingdaily.com – భ రత త వ ద ళ ల – వెల్లింగ్టన్‌‌: భారత్‌‌తో వందేళ్ల క్రీడా సంబంధాలకు గుర్తుగా వచ్చే నెలలో జరిగే వన్డే సిరీస్‌‌లో న్యూజిలాండ్‌‌ క్రికెట్‌‌ జట్టు ప్రత్యేక జెర్సీ ధరించనుంది. భారతీయ కమల పూలు, మండల ఆర్ట్స్‎తో రూపొందించిన ఈ పరిమిత ఎడిషన్‌‌ జెర్సీకి ‘కొటాహితంగా’ అని పేరు పెట్టారు. క్రికెట్‌‌పై ఇరు దేశాలకున్న అభిమానం, ఉమ్మడి చరిత్ర, పరస్పర గౌరవానికి ఈ జెర్సీ ప్రతీకగా నిలవనుంది. బెన్‌‌ థామసన్‌‌, శివ్‌‌ నరందాస్‌‌, జై పంచా కలిసి ఈ జెర్సీని రూపొందించారు.

ఇండియన్​ నేషనల్​ ఫ్లవర్​ లోటస్​, మండల ఆర్ట్​ నుంచి నరందాస్‌‌, ఉపయోగించారు. ఇవి మావోరీ కళా సంప్రదాయాలతో సహజంగా కలిసిపోయేలా డిజైన్‌‌ చేశారు. థామసన్‌‌ సంప్రదాయ మావోరీ చిత్రకళలోని ‘కోవ్‌‌హైవ్‌‌హై’ నమూనాలను, ‘హైహై’ రేఖల నేపథ్యంపై పొందుపరిచారు. ఇరు దేశాల మధ్య బంధాన్ని నిర్మించినవారిని గౌరవిస్తూ, ఆ అనుబంధాన్ని ఈ డిజైన్‌‌ ప్రతిబింబిస్తుందని న్యూజిలాండ్‌‌ క్రికెట్‌‌ తెలిపింది.

Frequently Asked Questions

What is భ రత త వ ద ళ ల?

భ రత త వ ద ళ ల is the main topic of this guide. The article explains the context, practical details, and next steps readers should understand.

Why does భ రత త వ ద ళ ల matter?

భ రత త వ ద ళ ల matters because readers are looking for a useful answer, not just a short summary. Good content should match search intent and help them decide what to do next.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *