Indiabreakingdaily.com – కోలీవుడ్ యంగ్ హీరో ధృవ్ విక్రమ్ నటిస్తున్న కొత్త సినిమా ‘జాకీ’పై ఇప్పటికే మంచి ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ టైటిల్ గ్లింప్స్ రిలీజై క్యూరియాసిటీ పెంచుతోంది. మైత్రీ మూవీ మేకర్స్నిర్మిస్తున్న ఈ మూవీలో ధృవ్ విక్రమ్.. ‘డూప్ ఫైటర్’ పాత్రలో కనిపించనున్నారు. అంటే హీరోకు బదులుగా ప్రమాదకరమైన యాక్షన్ సీక్వెన్స్‌లు, స్టంట్స్ చేసే వ్యక్తిగా ధృవ్ పాత్ర ఉండబోతున్నట్లు గ్లింప్స్ ద్వారా క్లారిటీ వచ్చింది.
‘నో రీటేక్స్ అలోవ్డ్’ అనే క్యాచీ ట్యాగ్‌లైన్‌తో తెరకెక్కుతున్న ‘జాకీ’ని కరణ్ అరవింద్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా పూర్తిస్థాయి కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందుతోంది. ఇక ఈ సినిమాలో సాత్విక హీరోయిన్గా నటిస్తోంది. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ధృవ్ విక్రమ్ కెరీర్లో ‘జాకీ’ నాలుగో సినిమా కాగా.. తమిళంలో మైత్రీ మూవీ మేకర్స్‌కు ఇది నాలుగో ప్రొడక్షన్. మరి ‘జాకీ – ఫస్ట్ మూవ్’.. సినిమాతో తెలుగు ఆడియన్స్ కు ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాడో చూడాలి!
►ALSO READ | HATAH Teaser: మిస్టరీ, సస్పెన్స్‌తో కిరణ్ అబ్బవరం మూవీ.. క్యూరియాసిటీ పెంచుతున్న ‘HATAH’ టీజర్
Related Reading
Frequently Asked Questions
What is Jackie Glimpse?
Jackie Glimpse is the main topic of this guide. The article explains the context, practical details, and next steps readers should understand.
Why does Jackie Glimpse matter?
Jackie Glimpse matters because readers are looking for a useful answer, not just a short summary. Good content should match search intent and help them decide what to do next.



